• Sign up
  • ‎What is Shvoong?‎
  • Sign In
    Sign In
    Remember my username Forgot your password?

Summaries and Short Reviews

.

Shvoong Home>Newspapers>India>Ranam Summary

.

Ranam

Newspaper Summary by: lukebabu    


***************************
ప్రేమించాను కదా మనసులో;
తెలియ జేసాను కదా నా మాటలో ;
వదిలి వేల్లావెం చిటికెలో ;
తోడు రాలేదేం నా ప్రయాణంలో !!!
***************************
పాటకి పల్లవి తోడు ;
గానానికి రాగం తోడు;
నాకు నువ్వే తోడు ;
నీ తోడు నువ్వే నా తోడు !!!
***************************
దాచుకున్నాను కదా జారనివ్వకుండా ;
ఎలా వెల్లావే నాకు తెలీయకుండా ;
మూగ బోయింది నా మాట అంతా;
చెప్పగలనా ఇక నా ప్రేమనంతా !!!!
***************************
నీ చూపుల్లో వసంతకాలం ;
నీ కౌగిట్లో సీతాకాలం;
నీ మాటల్లో వర్షాకాలం ;
నీ మనసులో కలకాలం   
నిలిచి పోవాలని కోరుకుంటూ ...... 
 ****  నీ  luke  ****
*****************************
నా నవ్వుల వనంలో విరభూసిన మందారమా ;
నా గుప్పెడంత గుండెల్లో చిక్కుకున్న శిల్పమా;
దివ్యమైన రూపమా అపురూపమైన స్నేహమా ;
కవ్వించే కాలమా కలపవా ఇకనైనా నా ప్రాణమా!!!
****************************
నడిచే దారిలో నడకే సూన్యమా;
మెరిసే మెరుపులో వేగం సత్యమా ;
నిలిచీ నీడలో వోదిగేయ్ వయ్యారమా;
నీవు వున్న నా తనువుకు మరణం లేదుమా!!!
****************************
Published: November 05, 2009
Please Rate this Review : 1 2 3 4 5

Bookmark & share this post

.